భర్త:ఎవరైనా మొదట పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు అమ్మ..అమ్మ.. అని పలికిస్తారు కానీ నువ్వేంటి నాన్న..నాన్న.. అని నేర్పిస్తున్నావ్? నేనంటే నీకెంత ప్రేమే.. భార్య:అవునండీ కొన్నిరోజుల తర్వాత...
పాప అర్దరాత్రి నానా...అంటూ ఏడుస్తోంది,భార్య,భర్త లకు మెలుకువ వచ్చింది.ఏవండీ పాప మిమ్మల్నే పిలుస్తోంది.కాస్త చూడండి.అంది భార్య